Tuesday, September 1, 2009
నీతో చెప్పనా
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికరమే కలుగుతోందే కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా అ అ అ అ
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ
ఇంకొంచం అనుకున్నా ఇకచాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన
పనిమల పైపైన పడతావేం పసికున
ముద్దు మిరుతున్న పంతం హద్దులోనే ఆపన
మగువ మనసు తెలిసేన మగజాతికి
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి
గారం చేసిన నయగారం చూపిన
కనికరమే కలుగుతోందే కష్టపదకే కాంచన
ఒదిగున్న ఒరలోనా కదిలించకే కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టు జారిన
పెదవోపని పదునైన పరవాలెడనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి
గారం చేసిన నయగారం చూపిన
కనికరమే కలుగుతోందే కష్టపదకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా అ అ అ
ఓ ... న కన్నుల నిదె వెన్నెల ఓ ఓ ఓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment