Sunday, September 20, 2009

ఫీల్ మై లవ్ --ఆర్య

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారం గానో
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనం గానో
నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గానో
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్



నేనిచ్చే లేఖలన్నీ చిన్చేస్తూ ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ చీ కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విస్గొస్తే ఫీల్ మై లవ్
నా ఉలుకే నక్చదన్టూ నా ఊహే రాదనీ
నేనాంటే గిట్టదు అన్టూ నా మాటే చెడని
నా జంటే చేరనంటు అన్టూ అన్టూ అనుకుంటూనే ఫీల్ మై లవ్

ఎరుపెక్కి చోస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతుఉనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైనా ఒక్క సారి హృదయం అంటు నీకొకటుంటే ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ...ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ...ఫీల్ మై లవ్

బొమ్మరిల్లు --పరుగు

శశి వదనే శశి వదనే రిమిక్ష్

జీన్స్ రెమిక్ష్ ఇన్ పాతాళ భైరవి

శ్వేతా బసు ఇన్ కొత్త బంగారు లోకం

ఎటో వెళ్ళిపోయింది మనసు

Saturday, September 19, 2009

పంచదార బొమ్మ బొమ్మ



పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవదనకమ్మ ..
మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవదనకమ్మా …
చేతినే తాకోద్దంటే .., చంతకేరావోద్దంటే ఎమవ్తనమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా జన్మ .

పువ్వు పైన చెయ్యేస్తే కసిరినన్ను తిట్టిందే …
పసిడి పువ్వు నువ్వనిపంపిందే

నువ్వు రాకు నా వెంట ..
ఈ పువ్వు చుట్టూ ముల్లంత ..అన్తుకుటే మంటే వొళ్ళంతా

తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నేట్టిందే …
మెరుపు తీగ నువ్వని పంపిందే …

మెరుపు వెంట ఉరుమంట ..ఉరుము వెంట వరదంట …
నే వరద లాగ మారితే ముప్పంత ….

వరదైన వరమని వరిస్తా నమ్మ ..
మునకైన సుకమని వోదీస్తానమ్మ …..
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా జన్మ .


గాలి నిన్నుతాకింది నేల నిను తాకింది ..
నేను నిన్ను తాకితే తప్పా ..

గాలి వూపిరి అయ్యింది నేల నన్ను నడిపింది …
ఎవితంత నీలో అది గొప్ప …

వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది …
పక్షపాతమెందుకు నాపైన ….

వెలుగు దారిచూపింది ..చినుకు లాల పోసింది ..
వాటితోటి పోలిక నీకెలా …

అవి బతికున్నపుడే తోదవుతాయమ్మ ..
నీ చితిలో తోడై నేనోస్తానమ్మ …

నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా జన్మ .

Friday, September 18, 2009

మేఘమా ఆగాలమ్మ -- సూపర్ మ్యూజిక్ బిట్




మేఘమా.. ఆగాలమ్మ వానలా కరుగుటకు .
రాగమా... రావమ్మ  పాటగా  ఎదుగుటకు .              
చల్లగాలి మనసులలో
భావం , నింగి దాక పయనిస్తుంది .
చేరువయ్యే కను రెప్పల్లోన ,
ప్రేమ తాళం వినిపిస్తుంది .
మేఘమా ఆగాలమ్మ , వానలా కరుగుటకు .
రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు .

ఎగిరే ఎగిరే

ఐ'మ్ గుడ్ గర్ల్ -- littile soldiers

Thursday, September 17, 2009




మొన్న కనిపించావు , మయమరచి పోయాను అందాలతో నన్ను ,
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన , నీ జాడ పడలేక ఎందెందు వెతికాను ,
కాలమే వృధా ఆయెనే పరువాల నీ వెన్నెల ,కనలేని నా వేదన ,
ఈ పొద్దే , నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే , నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
మొన్న కనిపించావు , మయమరచి పోయాను అందాలతో నన్ను ,
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన , నీ జాడ పడలేక ఎందెందు వెతికాను ,

కాలమే వృధా ఆయెనే


త్రాసులో నిన్నే పెట్టి , తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసి కే
ముఖం చూసి పలికే వేళ ,తోలే ప్రేమ చూసిన నేను హతుకోక పోతానా అందగాడా
ఓహ్ నీడ వోలె వెంబడి ఉంటా ,తోడుగా చెలి
పొగ వోలె పరుగున వస్తా , పక్కనే చెలి
మొన్న కనిపించావు , మయమరచి పోయాను అందాలతో నన్ను ,
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన , నీ జాడ పడలేక ఎందెందు వెతికాను ,

కాలమే వృధా ఆయెనే

కడలి నెల పొంగే అందం ,అలలు వచ్చి తాకే తీరం మనసు తెరుకొంతుందే , ఈ వేళలో
తల వలచే ఎడమే చాలే , వెళ్ళు వెళ్ళు కలిపెసవే పెదవికి పెదవికి దూరం ఎందుకే
పగట కలలు కన్నా నిన్ను కులుకులేకనేయ్యి హృదయమంత నిన్నే కన్నా ,దరికే రాకనే
నువ్వ్వు లేక నాకు లేదు , లోకమంనదే
మొన్న కనిపించావు , మయమరచి పోయాను అందాలతో నన్ను ,
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన , నీ జాడ పడలేక ఎందెందు వెతికాను , కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల ,కనలేని నా వేదన , ఈ పొద్దే , నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే , నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
వెన్నెలా ,……..వెన్నెలా వెన్నెలా ……


స్నేహితుడా -- ఇంతఃకి నువ్వెవరు




ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు
ఇంతకు ముండేవారు ఇంతగా నాకెవరు
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు
ఒక నిమిషం కోపంతో మరు నిమిషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటి అని ఈ బందం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఇంతకు

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను కానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాల
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు

ఎవరిని చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపే నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చుసలె అనను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమ చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మడురమయి నిలిచిపోతుందని

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు
అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు
ఒక నిమిషం కోపంతో మరు నిమిషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటి అని ఈ బందం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఇంతకు



ఫర్ ది రిక్వెస్ట్ అఫ్ మై ఫ్రెండ్ -------చందన

Wednesday, September 16, 2009

నాని -- పెదవే పలికిన మాటల్లోన





పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

ఆ .
పొత్తిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలిజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి


ఫర్ ది రిక్వెస్ట్ అఫ్ మై ఫ్రెండ్ మురళి కృష్ణ

ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో ..

Tuesday, September 15, 2009

వాన -- ఎదుట నిలిచింది చూడు




ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా

ఎదుట నిలిచింది చూడు
నిజంలాంటి స్వప్నం .. ఎలాపట్టి ఆపాలి
కలే ఐతే నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకండి మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధం అల్లుకుందే .. జన్మ ఖైదులా

ఎదుట నిలిచింది చూడు
నిన్నే చేరుకోలేకా .. ఎతేల్లిందో నా లేఖ
వినేవారు లేకా .. విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
వుందో లేదో చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
ఎదుట నిలిచింది చూడు

ప్రేమించే ప్రేమవా



preminche premava,urinche uhava,
preminche premava puvalle pushpinchee,
nee nena adiga nanu nene,
nee neve hrudyam anade,
preminche na premava urinche uhava,
preminche premava puvvale pushpincheee,

rangu rangoli korindi nuvupetti.range pettina megham virisi gajula savadi ghal ghal,
rangu rangoli korindi nuvupetti range pettina megham virisi sundari,vandari,chindala ,vandala,challani punnami vennala.
Puvai napusthunna nee paruvamgane pudatha,
madhumasapu mallala matalu ragilinche usuree,
neve naa madilo ada neene nee matamai raga,
naa nadu needaku nee shabdam undemooo,
thode dorakani dodu vila vila lade vantari veenam ..mm..,
preminche….uhava,
nee nena adigaa….
preminche premava…
nela nela vaduka adigi nelavankala gudi kadadama,
naa pdarintiki veere athudhulu raatharamaaaa,
thummeda thennalu thele nee madilo chotisthava,
nee vadigi eda pai evaro nidurincha tharamaaaaa,
neeve sandram cheri gala gala paree nadi thelusa..,
premiche premava……pushpinche
nee nena…. hrudyam anade..

ప్రాణంలో ప్రాణం గా







ప్రాణం లో ప్రాణంగా మాటలో మౌనం గా చెపుతునా ..
భాదైనా ఏదైనా భారంగా దూరం గ వెలుతునా ..
మొన్న కన్నా కల నిన్న ఉన్నా కథ రేపు రాదు కదా జాతా ..
ఇలా ... ఇలా ... నీరసాగా ...
జరిదాతుతున్న ఉరుమారుతున్న ఊరుకోదు ఎదా ఆ ..
||ప్రాణం ||
ప్రాణం లో ప్రాణంగా మాటలో మౌనం గా చెపుతునా ..

స్నేహం నాదే , ప్రేమ నాదే , ఆ పైన ద్రోహం నాదే ఈ ..
కనులు నావే , నేను నాదే , కన్నీరు నాదే లీ ..
తప్పంతా నాదే , శిక్షంత నాకే , తప్పించుకోలేనీ ..
ఎడారి లో తుఫాను లో
తడి ఆరుతున్న తోడి చూడకున్న ఎదురేది ఉన్నా ..
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతునా ..
భాదైనా ఏదైనా భారంగ దూరంగ వెళుతునా ..

ఆట నాదే , గెలుపు నాదే , అనుకోని ఓటమి ఈ ..
మాట నాదే , పగలు నాదే , ప్రస్నల్లె మిగలవీ ..
నా జాతకాన్నే , నా చేతి తోనే , నేన మర్చి రాసనే ..
గతానిపై సమాదినయ్ , బ్రతిమాలుతున్న ,
స్థితి మారుతున్న , బ్రతికేస్తూ ఉన్నా ఆ ..
ప్రాణం లో ప్రాణంగా మాటలో మౌనం గా చెపుతున ..

గతానిపై సమాదినయ్ , బ్రతిమలుతున్న ,
స్థితి మారుతున్న , బ్రతికేస్తూ ఉన్నా ఆ ..

Wednesday, September 2, 2009

త్రిష ఆహ ఏమి అందం




Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes

ఏమైంది ఈ వేళ
యెదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల ..
ఏ శిల్పి చెక్కేనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన వింత దాహం


చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే
తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురు వస్తే
చిలిపి కనులు తాలమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే 'ఏమైంది '

ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిడురింక
ఆమె నన్నిలా చూస్తె యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే వురకలేస

Tuesday, September 1, 2009

నీతో చెప్పనా





నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికరమే కలుగుతోందే కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా అ అ అ అ
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

ఇంకొంచం అనుకున్నా ఇకచాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన
పనిమల పైపైన పడతావేం పసికున
ముద్దు మిరుతున్న పంతం హద్దులోనే ఆపన
మగువ మనసు తెలిసేన మగజాతికి
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి
గారం చేసిన నయగారం చూపిన
కనికరమే కలుగుతోందే కష్టపదకే కాంచన

ఒదిగున్న ఒరలోనా కదిలించకే కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టు జారిన
పెదవోపని పదునైన పరవాలెడనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి
గారం చేసిన నయగారం చూపిన
కనికరమే కలుగుతోందే కష్టపదకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా అ అ అ
ఓ ... న కన్నుల నిదె వెన్నెల ఓ ఓ ఓ

నల్ల మబ్బు